వైఎస్ విజయలక్ష్మితో టీ జేఏసీ ములాఖత్
హైదరాబాద్: తెలంగాణపై స్పష్టమైప వైఖరి తెలపాలని వివిధ పార్టీల నేతలను కలుస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఈ రోజు వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిని కలవనున్నారు. అఖిలపక్షంలో తెలంగాణపై ఏకాభిప్రాయం చెప్పాలని టీజేఏసీ నేతలు ఆమెను కోరనున్నారు.