వైద్యుల నిర్లక్ష్యంవల్ల మృతి చెందిన బాలింత

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆసుపత్రి ఎదుట మృతిదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.