వొకేషనల్ కోర్సులో శ్రీకాకుళం ప్రథమ స్థానం
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్ కోర్సులో 46,54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో 65శాతం ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 30 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో ఉంది.