వొకేషనల్ కోర్సులో శ్రీకాకుళం ఫస్ట్
హైదరాబాద్, జనంసాక్షి: ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్ కోర్సులో 65 శాతం ఉత్తీర్ణతా శాతంతో శ్రీకాకుళం జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 28 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.