
ఇంటి వల్ల భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రోడ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు పడి ప్రాణం నరకంగా మారింది అలాగే చెరువులు కుంటలు కట్టలు తేలిపోవడం వల్ల లక్షల రూపాయల నష్టం నాటిల్లింది జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సదాశివపేట్ మండలంలో రోడ్లు మరమతులకు 6.14 కోట్లు అవసరమవుతాయని ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి తె తెలియపరచాలి.