సరిహద్దులో చైనా సైన్యం తాజా ఉల్లంఘనలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: భారత సరిహద్దులను చైనా సైన్యం తాజాగా ఉల్లంఘించింది.చైనాకు చెందిన ఓ హెలికాఫ్టర్‌ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు మే 9న కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్జీద్‌ చైనాలో పర్యటించనున్నారు.