సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ
.మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:18 సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు సాతారం గ్రామంలో జయంతి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు చెక్కపల్లి కిషన్ గౌడ్ మరియు జిల్లా సర్వాయి పాపన్న సంక్షేమ అధ్యక్షులు రంగురామా గౌడ్ మరియు సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ మరియు ఉప సర్పంచ్ మెడికొక్కుల శ్రీనివాస్ ఎంపీటీసీ గున్నాల శ్రీనివాస్ వి డి సి చైర్మన్ బోన్ల నర్సయ్య మరియు సంఘ సభ్యులు ఊడుగుల శేఖర్ పోతవేని చిన్న రాజ గౌడ్ పోతవేణి తుక్క గౌడు గౌడ్ పూదరి రాజా గౌడ్ కత్తి నర్సా గౌడ్ గుర్రాల నర్సాగౌడ్ పోతవేణి రాజు గౌడ్ పొన్నం రామా గౌడ్ బడే రాజేందర్ బడే భూమయ్య బడే శేఖర్ అండం లక్ష్మణ్ గడ్డం లింగారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు




