సస్పెండైన వరంగల్ డీఎంహెచ్‌ఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
వరంగల్ జనంసాక్షి : సస్పెన్షన్‌కు గురైన వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అధికారులు ఏకకాలంలో సాంబశివరావు బంధువుల ఇళ్లు, కాలేజీ, హైదరాబాద్‌లో సోదాలు చేశారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.