సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

రేగోడ్ /జనం సాక్షి సెప్టెంబర్ 23:
మండల కేంద్రమైన రేగోడ్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఎంపీపీ సరోజన అధ్యక్ష తన నిర్వహించరు. సభ్యులు,పాలు సమస్యలు సభదూష్టికి తెచ్చరు.
కాగా ప్రతినిధులుమన ఊరు మన బడి కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కలిసి పనులు చేస్తున్న అమౌంట్ను అకౌంట్లో వేయాల్సి ఉండగా వేయకపోవడంపై ఆర్ ఇటిక్యాల సర్పంచ్ సుంకి రమేష్ అధికరుల
తిరుఫై ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
మర్పల్లి మభోజి చెరువు కు ఇటీవల కురిసిన వర్షాలకరణంగా చేరువు కట్ట తెగిపోయేందుకు సిద్ధంగా ఉందని . మర్పల్లి సర్పంచ్ సిద్ధారెడ్డి అన్నారు. కాగా విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ అధికారి అప్పలనాయుడు ని రేగోడు సర్పంచ్ బాదనపల్లి నర్సింలు,ఎంపీటీసీగొల్ల నర్సింలు,మండల ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారామామ్మ, జడ్పిటిసి యాదగిరి, వైస్ ఎంపీపీ వినిలా, కో ఆప్షన్ నెంబర్ చోటు మియా, ఎంపీటీసీలు నరసింహులు, శ్రీకాంత్, సర్పంచులు నరసింహులు, సిద్ధారెడ్డి, రమేష్, రవీందర్, నరసింహులు, సునీల్, సుగుణ బాయి, నిర్మల సుదర్శన్, అనిత మానెప్ప,మిషన్ భగ