సింగరేణికి బయ్యారం గనులివ్వాలి: కవిత
హైదరాబాద్: బయ్యారం గనులకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయిస్తే సహించమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సింగరేణికి బయ్యారం గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని నినదించారు…