సింగరేణిలో కార్మికసంఘాల ఆందోళన
గోదావరిఖని, జనంసాక్షి: సింగరేణి ఎంట్రీ గనిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు ఎండీ గాలిబ్ (35) మృతికి నస్టనరిహారం చెల్లించాలని గోదావరిఖని సింగరేణిలో కార్మికసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిన్న రాత్రి ఎండీ గాలిబ్ గనిలోని 75 లెవల్ వద్ద రోడ్డు పనులు చేస్తు అస్వస్థకు గురై మరణించాడు.