సీఎంతో భేటీఅయిన ఉపముఖ్యమంత్రి,మంత్రులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డీకే అరుణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.