సీఎం కిరణ్ రాబందు : మద్దాల రాజేష్
హైదరాబాద్, జనంసాక్షి: సీఎం కిరణ్ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్ ప్లాన్‌తెచ్చిందని దుయ్యబట్టారు. దళిలులతో సన్మానాలు చేయించుకోవడం మీడియాలో ప్రకటనలు తప్పా ఒరిగేదేమీలేదని ఆయన అన్నారు.