సీఎం పర్యటన సందర్బంగా తెలంగాణవాదుల అరెస్టు
నల్లగొండ: ముఖ్యమంత్రి పర్యటించినా,ప్రతిపక్ష నేత పర్యటించినా తెలంగాణవాదెలను పోలీసు స్టేషన్‌లో వేయాల్సిందే అన్న తీరుగా సాగుతోంది ఈ సీమాంద్ర ప్రభుత్వ పాలన. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా భారీగా
తెలంగాణావాదులను పోలీసులు అరెస్టు చేశారు.జేఏసీ నాయకులను,న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.