సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

గుడిహత్నూర్ జూలై   జనం సాక్షి అదిలాబాద్ లోని తన స్వగృహంలో గురువారం  గుడిహత్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వర్ మధ్యవాడ, 40,000 తోషం గ్రామానికి చెందిన సోయం రాంబాయి 20000 గురుజ్ గ్రామానికి చెందిన జాదవ్ వనిత 50,000 మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రాథోడ్, బాపూరావు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రజలందరినీ తన సొంత బిడ్డలూ భావించి ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటున్నారని తెలిపారు గతంలో ఆసుపత్రికి పాలైతే ఉన్న  ఆస్తులను అమ్ముకొని చికిత్స చేయించుకునేవారు కానీ ఇప్పుడు మన సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అనే ధైర్యంతో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కరాడ బ్రహ్మానంద్, ఏఎంసీ చైర్మన్ కుడిమెత,జంగు,సోయంసతీష్,  ఆశన్న తదితరులు పాల్గొన్నారు
Attachments area