సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ముస్తాబాద్ ఆగస్టు 25 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్ వారి ఆధ్వర్యంలో జడ్పిటిసి గుండం నరసయ్య చేతుల మీదుగా అందించాడం జరిగింది.లబ్ది దారులు శివాని లయ 23,000 వేల రూపాయల చెక్కు, అంకని భవాని 21000 వేల రూపాయల చెక్కు అందించాడం జరిగిందిఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్ , గ్రామ శాఖ అధ్యక్షుడు బాలకిషన్ ,తెరాస సీనియర్ నాయకులు నగునూరి చందు , వార్డు మెంబర్ ప్రవీణ్ అంకని రంజిత్ యాదగిరి రాజేంద్రప్రసాద్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారులబ్దిదారులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికీ మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు