సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందుచేత:

 రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు11 రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఒక లక్ష పన్నెండు వెయిలు రూపాయల చెక్స్ ని ఎంపీ బీబీపాటిల్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ పతకం నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉంది అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ తెలియజేసారు ఈ కార్యక్రమలో టిఆర్ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి నజీమ్ పాటిల్, టిఆర్ఎస్ నాయకులు షేక్ పరీద్, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.