సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 
(జనంసాక్షి) భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏ మాత్రం నలతగా అనిపించినా వైద్య సిబ్బంది ని కలవగా లన్నారు. సిబ్బంది సైతం ప్రతీనిత్యం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Attachments area