సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరు

హైదరాబాద్‌;జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏపీఐఐసీ అధికారులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో సంస్థ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి సీబీఐ అధికారుల ముందు హాజరై విచారణకు సహకారిస్తున్నారు