సీబీఐ ఎదుట హాజరైన ఏపీఐఐసీ అధికారులు

హైదరాబాద్‌:సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు.జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ విచారిస్తోంది.