సౌర విద్యుత్‌ కొనుగోలు ధర ఖరారు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ కొనుగోలు ధరను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. ఈ ఉదయం లేక్‌వ్యూ అతిథిగృహంలో ఉపసంఘం భేటీ అయి సౌర విద్యుత్‌ కొనుగోలు ధర, బిడ్ల ఖరారుపై చర్చించింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.