స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా వూపింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాని ప్రభుత్వాన్ని ఆదేశించి. 50 శాతం రిజర్వేషన్‌ను కుదిస్తూ నివేదిక సమర్పించి ఎన్నికలు  నిర్వహించాలని కోర్టు పేర్కొంది. పాలకవర్గాలకు గడువు ముగియడంతో గత ఏడాది నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోలో స్థానిక సంస్థలు ఉన్నాయి.