స్వతంత్ర భారత వజ్రోత్సవ ల సందర్భంగా

ఆగస్టు 10 (జనం సాక్షి) కోటపల్లి
మంచిర్యాల జిల్లా
కోటపల్లి మండల కేంద్రంలో

స్వతంత్ర భారత వజ్రోత్సవ ల సందర్భంగా

ఫారెస్ట్ ప్లాంటేషన్ లో బృహత్ పల్లె ప్రకృతి లో మొక్కలు నాటిన*
DRDO శేషాద్రి గారు ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య గారు MRO శ్రీనివాస్ దేశ్ పాండే గారు ఎంపీడీఓ భాస్కర్ గారు చెన్నూర్ రురల్ CI విద్య సాగర్ గారు FRO రవి గారు SI వెంకట్ గారు వెటర్నరీ డాక్టర్ పవన్ గారు MEO తిరుపతి రెడ్డి గారు MPO అక్తర్ గారు APM రాజన్న గారు స్థానిక సర్పంచ్ రాగం రాజక్క గారు

ఈ కార్యక్రమంలో స్థానిక ఉప్ప సర్పంచ్ గారు పంచాయతీ కార్యదర్శి గారు TA గారు ఆశ్రేమ పాఠశాల టీచర్లు. విద్యార్థులు పాల్గొన్నారు