స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం తూప్రాన్ జనం సాక్షి
ఆగస్టు 22:: 75 సంవత్సరాల వజ్రత్వ సంబరాలను అనేక కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా జరుపుకున్నామని రాష్ట్ర సర్పతుల పురం వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు భద్రత సంబరాలలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం చేశారు ముగ్గుల పోటీలలో గెలుపు ఓటములు సహజమని వచ్చే పోటీలలో గెలవడానికి కృషి చేయాలని కోరారు రంగవెల్లి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి, ముగ్గుల పోటీల్లో పాల్గొనీ విజేతగా నిలిచిన మహిళలకి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ ఎస్ఐ రాజు గౌడ్ యం.పి.టి.సి లత వెంకటేష్ గౌడ్ ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి గౌడ్ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ వార్డ్ సభ్యులు లయిక్ యాదగిరి కో ఆప్షన్ సభ్యులు లావణ్య మల్లేష్ గౌడ్ కార్యదర్శి రూప గౌడ్ తెరాస నాయకులు రావెళ్లి కృష్ణ తాడేపు మహేందర్ శ్రీనివాస్ ఐకేపీ కృష్ణవేణి దీప దేవి స్వప్న ఉపాధ్యాయుల బృందం గ్రామ ప్రజలు యువకులు స్కూల్ విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




