హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్, జనంసాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పాదయాత్ర పూర్తి చేసి విశాఖపట్నం నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రమానికి చేరేకున్న ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.