హౖటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు మృతి
ఆదిలాబాద్; ఖానాపూర్ మండలం పసుపులలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.తెగిపడిన హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.