‘2001జనాభా లెక్కల ప్రాతిపదికగానే ఎన్నికలు’
నల్గొండ; రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జూన్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.శనివారం ఆయన అనుములతో అమ్మహస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.2001 జనాభా ప్రాతిపదికన ఈ ఎన్నికలు నిర్వహించినట్లు జానారెడ్డి తెలిపారు.