అధునాతమైన మోడ్రన్ దోబీ ఘాట్ పట్టణంలో 12 వ వార్డు నిర్మించాలని కుల సంఘా నాయకులు కమిషనర్ కు వినతి పత్రం..
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలోని కులవృత్తిపై 300 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ప్రభుత్వం నుంచి మంజూరైన మోడ్రన్ ధోబి గాట్లు గతంలో పరిశీలించి ఎంపిక చేసిన 12వ వార్డు ఉన్న స్థలాన్ని అధినేతమైన మోడ్రన్ దోబిగడ్ నిర్మించాలని కుల సంఘ నాయకులు భువనగిరి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా వారంటే ఊరో వారంటే అందరు వస్తారు పలువులు నాయకులు కౌన్సిలర్స్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి మంజూరైన మోడ్రన్ ధోబి ఘాట్లు నిధులు మొదట కేటాయించిన స్థలంలోనే దోబి ఘాట్ల నిర్మాణం చేపట్టాలని దానివల్లనే రజక కార్మికులు లబ్ధి పొందుతారని వేరే ప్రదేశంలో నిర్మాణం చేపడితే నిర్వీణ్యం అవుతాయని కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ తంగళ్ళపల్లి రవికుమార్ ,చల్లగురుగుల రఘుబాబు ,బిజెపి ఫ్లోర్ లీడర్ మాయ దశరథ కౌన్సిలర్ రత్నపురం బలరాం ఇరుపాక నరసింహ జనగాం నరసింహ, కైరం కొండ వెంకటేష్ నల్లమాస్ సుమ వెంకటేష్,, కుల సంఘ నాయకులు బాలరాజు వెంకటేష్ బండారి శంకర్ కొంచెం బాలు రత్నపురం ప్రభాకర్ సిరిపురం సత్త నారాయణ అండాలు బాలమణి రామకృష్ణ మైలారం లింగం, నీలం అంజి, దోసపాటి శ్రీనివాస్,,తదితరులు పాల్గొన్నారు.