మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం..

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి మండలం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఎన్నికైన జ్ఞానేశ్వర్ మరియు పాలక వర్గ సభ్యులు గురువారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మామిడిపెల్లి మధుసాయి,ఇనుగుర్తి హరి కృష్ణ,
కుంబజి సుదర్శన్,మడప శ్రీనివాస్,
కట్ట శ్రీహరి,వడ్లురి రవి,చిట్టనోజు వేణుగోపాల్,ఇనుగుర్థి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.