24 నుంచి కేయూ పీజీ ప్రవేశ పరీక్షలు

వరంగల్: కాకతీయ వర్సిటీ పలు పీజీ కోర్సులకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.