29న ప్రభుత్వానికి టాస్కపోర్స్ నివేదిక
హైదరాబాద్;ఇంజనీరింగ్ కాలేజీలపై ఏర్పడిన టాస్క్‌పోర్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ నెల 29 టాస్క్‌పోర్స్ కమిటీ నివేదిక సమర్పింయనుందని సాంకేతిక విధ్యాశాఖ కమీషనర్ అజయ్‌జైన్ తెలిపారు.ఈ నివేదిక ఆధారంగానే వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలను నిర్ణయించాలని స్పష్టం చేశారు.