392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లో 392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 29 నుంచి స్వీకరిస్తారు.