40 తులాల బంగారం, కిలో వెండి చోరీ
హైదరాబాద్, జనంసాక్షి: సరూర్‌నగర్ మండలం అల్మాన్‌గూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.