400 మందికి కుచ్చుటోపీ

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో 400 మందికి కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. హెచ్‌ఐఎం హెచ్‌ఐఎం అనే సంస్థ నిర్వాహకులు, దాదాపు 400 మందినుంచి రూ. 80 లక్షలు వసూలు చేసి పరారు కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.