41 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: మంగళవారం భారతీయస్టాక్‌మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 40.73 పాయింట్ల ఆధిక్యంతో 16918.08 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 10.25 పాయింట్ల లాభంతో 5128.20 వద్ద ముగిశాయి. హిందుస్థాన్ యూనిలివర్ షేర్ల పెరుగుదల మార్టెలక్ సూచీ పెరిగేందుకు దోహదం చేసింది. స్టెరిలైట్, మారుతీ, భారతీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐటీసీ. తదితర షేర్లు లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, భెల్… కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింది.