44 మంది మంత్రులతో మోడి ప్రమాణం?
న్యూఢిల్లీ : 45 మంది సభ్యులతో నరేంద్ర మోడి మంత్రివర్గం సోమవారం సాయంత్రం పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ మంత్రివర్గంలో 23 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 11 మంది సహాయ మంత్రులు ఉంటారని వర్గాలు తెలిపాయి.
Topics: నరేంద్ర మోడి, మంత్రులు, క్యాబినెట్, సహాయ మంత్రులు, Narendra Modi, Ministers, Cabinet, State Ministers