5 క్వింటాళ్ల యాభై కిలోలగంజాయిని ఖానాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావు పేట గ్రామ శివారులో డీసీఎం లో తరలిస్తున్న 5 క్వింటాళ్ల యాభై కిలోలగంజాయిని ఖానాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా ఒరిస్సాలోని బలిమెల నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో డీసీఎం వాహనం తో పాటుముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.