ఇరాక్‌నుంచి 60 మందిని తీసుకొచ్చాం: విదేశాంగశాఖ

ఢిల్లీ: ఇరాక్‌లోని నజఫ్‌ నుంచి ఇవాళ 60 మందిని తీసుకొచ్చామని, మరో 600 మందిని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఇరాక్‌లోని భారతీయులందరిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.