60 లక్షల వేతనం గీతం విద్యార్థికి

 

హైదరాబాద్ (జనం సాక్షి); అత్యధిక గరిష్ట వార్షిక వేతనం 60 లక్షల రూపాయలతో విద్యార్థి గీతం ప్రాంగణ నియామకాల్లో మేటిగా నిలిచారు. మరో ఇద్దరు 51 లక్షల గరిష్ట వార్షిక వేతనానికి ఎంపిక తో విశేష విజయాలను ప్రదర్శించారు.