సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
వరంగల్,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 23 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు.