ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ రూరల్ ఎస్పీ ఎదేట ముగ్గురు మావోయిస్టులు లొంగాపోయారు. లొంగిపోయిన వారిలో దస్రం శ్రీనివాస్, శ్రీపతి, లక్ష్మీ, పడిగెజోగి అలియాస్ స్వర్ణలు ఉన్నారు. లొంగిపోయిన వారిని పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.