ఏపీఐఐసీపై సీఎం కిరణ్‌ సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో ఏపీఐఐసీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సబావేశానికి మంత్రి గీతారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.