ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. అక్టోబరు 31 లోపు నమోదు చేసుకున్న వారికి డిసెంబరు లోపు ఓటరు కార్డు పంపిణీ చేస్తామని భన్వర్‌లాల్‌ తెలిపారు.