మధ్యాహ్నం ఢిల్లీకి సీఎస్‌ మహంతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇవాళ మధ్యాహ్నం హస్తిన వెళ్లనున్నారు. ఇవాళ తెలంగాణపై తుది నిర్ణయం వెలువరిస్తామని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పిన నేపథ్యంలో మహంతి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.