తెలంగాణలో సంబరాలు
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయడంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.