యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలి:మాయావతి
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. తెలంగాఱ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మొదట్నుంంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నట్లు మాయావతి చెప్పారు.