ముగిసిన సింధు పోరాటం

గాంగ్‌జౌ,(జనంసాక్షి): చైనాలో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంఫియన్‌షిప్‌లో రాష్ట్ర క్రీడాకారిణి సింధు పోరాటం ముగిసింది. సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణిపై ఓటమితో కాంస్య పతకంతోనే సింధు సరిపెట్టుకుంది.