నరేంద్ర మోడీని కలిసిన భాజపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్క్‌ హయత్‌ హోటల్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భాజనా ఎమ్మెల్యేలు కలిశారు. తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్‌ కుట్ర చేస్తే భాజపా తప్పకుండా తెలంగాణ ఇస్తుందని నాగం జనార్థన్‌రెడ్డి  స్పష్టం చేశారు. మోడీని ప్రధానిగా చేడాలని యువత ఆశగా ఎదురుచూస్తుందని ఆయన పేర్కొన్నారు.