బ్యాంకు ఖాతాల్లో సోమ్ము మాయం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా కొత్త గూడెం ఆంధ్రబ్యాంకులో ఐదుగురి ఖాతాల నుంచి రరూ.1.5లక్షల మాయమయ్యాయి. ఖాతాల్లో  నగదు మాయం పై బాధితులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.