సీబీఐ కోర్టుకు చేరుకున్న అనిల్ అంబానీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిలియన్స్ అడాగ్ అధ్యక్షుడు అనిల్ అంబానీ ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. 2జీ కేసులో అనిల్ సాక్షిగా ఉన్నారు.